
[m9ad]
శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు “సర్కార్” టీజర్ ప్రేక్షకులను పలకరించనుంది. దీంతో యూ ట్యూబ్ లో ఉన్న రికార్డులన్నీ కొల్లగొట్టేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. విజయ్ హీరోగా నటించిన టీజర్లు విడుదలైనపుడు గతంలో యూ ట్యూబ్ రికార్డులు బద్దలు కావడంతో, ఈ “సర్కార్” మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…