
అయితే తాజా సమాచారం మేరకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సత్యరాజ్ ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదని, సత్యరాజ్ స్థానంలో సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించినట్లుగా, తన పాత్ర విన్న కృష్ణ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో గానీ, ఇది గనుక సాకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ పంట పండినట్లే అంటున్నారు సినీ వర్గాలు.
సూపర్ స్టార్ కృష్ణ ఒక ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాకు ఖచ్చితంగా ప్రిన్స్ ఫ్యాన్స్ నుండి మద్దతు ఉంటుంది. అంటే మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సినిమాకు ముందు రోజు ధియేటర్లకు పరుగులు పెడతారని చెప్పడంలో సందేహం లేదు. అతి త్వరలోనే ఈ వార్తపై చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…
An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…