Telugu

“సవ్యసాచి” నుండి కట్ చేసారు!

మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “సవ్యసాచి” సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాలో సెన్సార్ కు గురైన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ‘బెడ్ రూమ్, ఫకింగ్, బాస్టర్డ్’ అనే పదాలను ‘మ్యూట్’ చేసారు.

[m9ad]

ADVERTISEMENT

అలాగే “కానీ అదే మగవాళ్ళు ఆ ఒక్క అవసరం కోసం అందరి ఆడాళ్ళని కావాలనుకుంటారు” అనే డైలాగ్ ను కూడా పూర్తిగా మ్యూట్ చేసారు. హర్ష మ్యానరిజంలో ఓ సీన్ ను జూమ్ చేసి, ఆ మ్యానరిజంను చూపించకుండా చేసారు. సదరు అంశాలతో కూడిన సర్టిఫికేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘ప్రేమమ్’ రీమేక్ తర్వాత చైతూ – చందు కాంభినేషన్ లో వస్తోన్న ఈ సినిమాను సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో, పాజిటివ్ వైబ్ తో విడుదల అవుతోన్న ఈ సినిమాకు ఆడియో పెద్ద మైనస్ గా మారింది. ఒక్క పాట కూడా అక్కినేని అభిమానులను అలరించలేకపోయింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ghost H-1B Slots: Applicants Face Frustration Over OFC Dates

H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…

15 minutes ago

Ritika Nayak Introduced in SK’s Powerpeta

Two distinct character introductions are offering audiences an early look at the world being created…

36 minutes ago