
[m9ad]
దీంతో ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కావాల్సిన సంపత్ నంది “పేపర్ బాయ్” సినిమాను ఆగష్టు 31వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘శైలజరెడ్డి అల్లుడు – పేపర్ బాయ్’ల స్థానాలు ఒకటికొకటి మార్చుకొబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
“పేపర్ బాయ్”కు సంబంధించి సెన్సార్ ఫార్మాలిటిస్ తప్ప, ఇతర పెండింగ్ కార్యక్రమాలు ఏమీ లేకపోవడం ఈ వార్తలకు బలాన్నిచ్చే అంశాలు. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉందన్న టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా సంతోష్ శోభన్, రియా సుమన్ లు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…