Telugu

‘ట్రాన్సపరెంట్’ కాస్ట్యూమ్స్ తో ‘మాయ’ చేస్తోంది!

సిల్వర్ స్క్రీన్ పై ‘మన్ ది కాంట్రాక్టు’ వంటి సినిమాలతో…. బుల్లితెరపై ‘ఏక్ కిలాడి ఏక్ హసీనా’తో… వెబ్ సిరీస్ “మాయ”తో… ప్రేక్షకులకు దగ్గరైన శర్మ సికందర్, ప్రస్తుతం నెట్ ప్రపంచంలో ఓ హాట్ బ్యూటీ. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ… నెటిజన్లకు అందుబాటులో ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా పోస్ట్ చేసిన ట్రాన్సపరెంట్ బ్లాక్ కాస్ట్యూమ్ పిక్ వైరల్ అయ్యింది.

[m9adh]

ADVERTISEMENT

తనకో కోరిక ఉందంటూ… తన భావాలను వ్యక్తపరుస్తూ ఇంస్టాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో స్టన్నింగ్ గా ఉండడంతో…. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎం.ఎస్.నారాయణ భాషలో చెప్పాలంటే… కనిపించి, కనిపించకుండా… ప్రదర్శించిన ఈ హాట్ పిక్ యూత్ కు మాంచి కిక్ ఇస్తోంది. అందాల ప్రదర్శనలో పీ.హెచ్.డీ చేసినట్లుగా ఫోటోలను పోస్ట్ చేయడంలో ఈ హాట్ బ్యూటీ దిట్ట అని మరోసారి నిరూపించుకుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bhogi Songs Highlight Rural Emotions and Traditions

Sharwanand's Bhogi has generated interest among audiences with its focus on rural life and emotions.…

7 minutes ago

Series Sealed: IND’s Batting Madness Turns Into NZ’s Nightmare

India have sealed the five match T20I series against New Zealand with two matches still…

23 minutes ago