
ఇక ఈ సినిమా దాదాపుగా పూర్తి అయినట్లే అని తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో ఈ సినిమాపై పడి పడి లేచే మనసు ప్రభావం చాలానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాని కొనడానికి బయ్యర్స్ పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు అన్నది టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్త.
అయితే ఇదేంటి శర్వా సినిమా కొనకపోతే జాక్ పాట్ అని మొదలు పెట్టారు అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు లాజిక్ ఈ సినిమాని కొనడానికి బయ్యర్స్ లేకపోయినా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం భారీ రేట్ కే కొట్టేసిందట మన జెమిని సంస్థ. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 కోట్ల రూపాయలతో ఈ సినిమా రైట్స్ కి కొన్నది జెమినీ సంస్థ అని సమాచారం.
అంటే ఈ లెక్కన శర్వా జాక్ పాట్ కొట్టినట్లేగా…ఎందుకంటే శర్వా సినిమాకి అంత పెద్ద డీల్ అంటే మామూలు మాట కాదు కదా.
Keerthy Suresh has made strong comments about some male actors she has worked with, revealing…
A small-budget Kannada film is making headlines with claims that it has overtaken Yash’s KGF:…