Telugu

వైయస్ మేనత్త కొడుకు ఇచ్చిన జలక్ తో జగన్ షాక్!

ఏపీలో ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పక్షంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా తన పార్టీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలకివ్వగా, తాజాగా ఆయన సమీప బంధువుల నుంచి కూడా షాకులు ఎదురు అవుతుండడంతో వైసీపీ మనుగడపై వస్తున్న ప్రశ్నలు క్రమంగా తన బలం పెంచుకుంటోంది.

ADVERTISEMENT

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త కొడుకు, కడప కార్పొరేషన్ లోని 23వ వార్డు కార్పొరేటర్ అయిన పీటర్ జగన్ కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. నిన్న హైదరాబాదు విచ్చేసిన పీటర్, టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ‘సైకిల్’ ఎక్కారు. వైఎస్ మేనత్త కొడుకే తన పార్టీలోకి చేరుతుండటంతో చంద్రబాబు స్వయంగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

11 minutes ago

Akshay Kumar’s KBC Blunder: Did He Forget Prithviraj?

Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…

41 minutes ago