
విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోతో ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తోందన్నది లేటెస్ట్ టాక్. అయితే ఇదేదో ఆకతాయిగా వ్యక్తం చేస్తున్న పుకారు కాదు, ఏకంగా ఓ ఫోటోను ఇందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న శ్రియా – బ్రేవోల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్యా ఏం జరుగుతోందన్న విషయంలో అటు బ్రావో, ఇటు శ్రియ నోరు మెదపనప్పటికీ, ఏ స్థాయికి వీరి పరిచయం చేరుకుందో? అన్న ప్రశ్నపై పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఓ వైపు సినిమాలు తగ్గి ర్యాంప్ షోలు, ఓపెనింగ్ ఈవెంట్ లలో నృత్యాలు చేస్తూ కాలం గడుపుతున్న శ్రియ, తాజాగా బ్రావోతో సంబంధంపై ఏం చెబుతుందో? హీరోయిన్లు రొటీన్ గా ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చేస్తుందా? లేక ఎలాంటి సంచలన విషయాలైనా వెల్లడిస్తుందా? వీటికి సమాధానం కావాలంటే… శ్రియా పెదవి విప్పాల్సిందే..! అప్పటివరకు ఈ ఫోటోలు హల్చల్ చేస్తూనే ఉంటాయి.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగలూరులోని యలహంక ప్యాలస్‌లో తన కుమార్తె అంజిలి వివాహం చేయాలనుకున్నారు. కానీ…
An early premiere can bring a film international attention even before its theatrical release. But…