
[m9ad]
ఈ వారంలో ఎవరూ ఎలిమినేట్ కాకపోవడం పక్కనపెడితే, ఇప్పటికే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామల మరియు నూతన్ నాయుడులను హౌస్ లోకి ప్రవేశపెట్టారు. ఒక్కసారి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తిని ప్రదర్శించరు. కానీ వెళ్ళిపోయిన అయిదుగురిపై ఓటింగ్ నిర్వహించి, ఇద్దరినీ మళ్ళీ లోపలికి పంపడం విస్తుగోలిపే అంశం.
కొత్త వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎప్పుడూ షోను లైవ్ గా ఉంచుతాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అంతగా ఆసక్తి ప్రదర్శించకపోవడంతో, మళ్ళీ పాత వారినే ప్రవేశపెట్టాల్సి వచ్చిందనేది లేటెస్ట్ టాక్. సీజన్ 1లో అయితే ఇలా ఎగ్జిట్ అయిన వారిని కాకుండా, ఎప్పటికప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా కొత్తవారిని ప్రవేశపెట్టి, షోను రక్తి కట్టించిన వైనం తెలిసిందే.
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
Vishwak Sen has been promising a slasher action film with his upcoming release, Cult, scheduled…