
[m9ad]
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లకు అందుబాటులోనే ఉంటోంది ఈ బ్యూటీ. ఆ క్రమంలోనే హాట్ హాట్ ఫోటోషూట్ లు… బీచ్ పక్కన సందడి చేసే టూ పీస్ పిక్స్… ఇలా హంగామా చేస్తోన్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిల్కీ స్కిన్ పై రెడ్ టాప్ ధరించి ఉన్న ఈ పిక్ లో తన హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…