
అయితే ఈ సినిమాలో ఓ నెగటివ్ రోల్ లో ఆర్యన్ కనిపిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా నరేష్ స్పందిస్తూ… అన్నయ్య చేస్తున్నది నెగటివ్ రోల్ కాదని, చాలా మంచి పాత్ర చేస్తున్నాడని, ఈ రోల్ ద్వారా అన్నయ్యకు మంచి పేరు వస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. ఆర్యన్ ఎక్కువగా మాట్లాడడు గనుక, దీనిపై తాను వివరణ ఇస్తున్నానని అన్న మీదున్న ప్రేమను చాటిచెప్పుకున్నాడు నరేష్.
[m9adh]
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…