
“తన కొత్త సినిమాకు నటీనటులు కావాలని, ఒక పెద్ద సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ తదితర అంశాలు ఈ క్రింద ఇచ్చిన లింక్ లో ఉన్నాయని, అవి చదివి నాతో చాట్ చేసేందుకు కొంత సమయం కేటాయించమని చెప్తూ” సర్క్యులేట్ అవుతున్న ప్రచారాన్ని పోస్ట్ చేస్తూ… దీనిని ఎవరూ నమ్మవద్దని, ఎవరో ఫేక్ పీపుల్ ఇలాంటివి పంపిస్తున్నారని ప్రేక్షకులకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. సినీ పరిశ్రమలో ఇలాంటి ఫేక్ ఉదంతాలకు కొదవ లేనప్పటికీ, ప్రస్తుతం దర్శకుల పేర్లు చెప్పి మరీ, వీటిని పాల్పడుతుండడం కొసమెరుపు.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…