
పాముల విషపు జాతులలో ఒకటిగా పేరుగాంచిన కట్ల పాము ఏటీఎంలోకి ప్రవేశించడంతో ప్రజలు లోపలి వెళ్ళాలంటే భయబ్రాంతులవుతున్నారు. అది కూడా సరిగ్గా ఏటీఎం కార్డు పెట్టే ప్రదేశంలో మరియు క్యాష్ తీసుకునే ప్రాంతంలో ఉండడంతో స్థానిక అధికారులకు హుటాహుటిన సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ పామును బయటకు పంపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే ఏటీఎంలోకి పాము రావడాన్ని చూసి… బహుశా మోడీ నిర్ణయానికి తమ జాతి కూడా మద్దతు తెలిపేందుకే వచ్చిందేమో అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల కౌంటర్లకు కొదవలేదు.
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…