Telugu

తెలుగు బ్యూటీ పోస్ట్ చేసిన హాట్ పిక్!

శోభిత ధూళిపాళ్ళ… 2013 – 14 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా బాగా మారుమ్రోగిన పేరు. 2013లో ఫెమినా మిస్ ఇండియాగా అవతరించిన ఈ బ్యూటీ, అదే ఏడాది ఇండియా తరపున మిస్ ఎర్త్ పోటీలలో పాల్గొంది. ఆ తర్వాత కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై కూడా తళుక్కుమని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2016లో చేసిన ‘రమణరాఘవ్’ సినిమాలో టాప్ లెస్ సీన్ చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తెలుగులో అడవి శేష్ ‘గూడచారి’ సినిమాలో నటిస్తోంది.

ADVERTISEMENT

అలాగే బాలీవుడ్ లోనూ అరకొర సినిమాలు చేస్తోన్న ఈ తెనాలి పిల్ల తాజాగా సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్ ను పోస్ట్ చేసింది. టూ పీస్ రెడ్ కలర్ బికినీతో బీచ్ పక్కన కూర్చుని ఉన్న శోభిత పిక్ వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇలాంటి ఫోజులు ఇవ్వడం రొటినే గానీ, తెలుగు పిల్లగా శోభిత ఈ హాట్ హాట్ ఫోజులకు నిలయంగా నిలవడం, ఈ పిక్ ను మరింత హాట్ గా మార్చేసాయి. ప్రస్తుతం శోభిత చేతిలో ఒక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Srijita Brings A Bold Twist To Desi Florals!

Srijita Ghosh brings a fresh dose of drama to ethnic dressing, and the setting makes…

12 minutes ago

Rajinikanth-Kamal Film: Is 800 Cr Budget Too Risky?

After the massive success of Jailer 2, all eyes are now on Nelson Dilipkumar's next…

32 minutes ago