
[m9ad]
మ్యాటర్ ఏంటి అంటే, హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బహుశా తన జీరో సైజ్ ఫోటో అనుకుంట, చాలా కాలం తరువాత మంచి హాట్ లుక్ తో, ” Beauty begins a the moment you decide to be yourself ” భారీ కొటేషన్ లో ట్వీట్ చేసింది. అయితే లుక్ అయితే అదిరింది. ఆమె పెట్టిన కొటేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ ఫోటోకి ఫిదా అయిన ఫాన్స్ ఎవరికి తోచిన రీతిలో వారు రిప్లై ఇవ్వడం మొదలు పెట్టారు. కొందరు సూపర్, సెక్సీ, ఈ లవ్ యూ, నువ్వు నా కలల రాకుమారివి అంటూ ఉంటే, ఇంకొందరు నువ్వు కత్రీనా కైఫ్ లాగా ఉన్నావ్, పొద్దు పొద్దునే మతి పోగొట్టేశావ్ అంటూ తమపై ఉన్న అభిమానాన్ని కురిపిస్తే.
ఇక మరో పక్క మరి కొందరు అయితే తమ సెటైరికల్ నేచర్ కి పదును పెట్టారు. కొన్ని సిల్లీ కొమెంట్స్ తో ఆమెపై ఉన్న అభిమానాన్ని వ్యక్త పరిచారు. అందులో ఒకరైతే ‘ప్యాంట్ లూసా’ అంటూ వెటకారంగా రిప్లే ఇస్తే, మరొకరు, “స్కెలిటెన్ లా ఉన్నావ్” అంటూ వెటకారంగా రిప్లే ఇచ్చారు. ఇంకో వీరాభిమాని అయితే…ఇంకాస్త డోస్ పెంచి “కొంచెం ఫుడ్ తిను” అంటూ రకుల్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
మొత్తంగా రకుల్ ప్రీత్ ఫోటోకి ఫిదా అయిపోయారు ఆమె ఫాన్స్ కమ్ ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్. మీరు కూడా ఆ హాట్ లుక్ పై మీ లుక్ వెయ్యాలి అంటే..ఇంకెందుకు ఆలస్యం ఈ లింక్ పై క్లిక్క్ చెయ్యండి!
Sharwanand's Bhogi has generated interest among audiences with its focus on rural life and emotions.…
India have sealed the five match T20I series against New Zealand with two matches still…