
“కుళ్లు రాజకీయాలు వద్దన్నా… ఆడ పిల్లలన్నా… బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ… ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామ్మతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా… టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి” అని వ్యాఖ్యానించింది.
తాము అమ్మాయిలమని, అంగట్లో సరుకులం కాదని మరో పోస్టులో చెప్పింది. కాగా ఇప్పటికే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పలువురి పేర్లను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా ట్వీట్లపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంతకాలానికి శ్రీరెడ్డి పోరాటం మరో మలుపు తిరిగిందని, ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు కనకదుర్గగా మారిందని కామెంట్లు వస్తున్నాయి.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…