
“నాని నీకు దమ్ముంటే నీ కుటుంబం మీద ఒట్టేసి చెప్పు నువ్వు నాతో పడుకోలేదు అని, నీకు Doggy స్టైల్ అంటే చాలా ఇష్టం, తెర బయట మాత్రం నీ అంత మంచోడు లేడు అన్నట్లు ఫోజులు ఇస్తావ్, నీ నిజ స్వరూపం తెలిస్తే నీ కుటుంబం, ప్రజలు నీ మొహం మిద వుమ్ముతారు, ఛి ఛి” అనే ట్వీట్ తో పాటు ‘నాని యూజ్డ్ మీ, నానిశ్రీరెడ్డి’లతో కూడిన హ్యాష్ ట్యాగ్ లను కూడా క్రోడీకరించింది.
బహుశా నాని ఫేం పెరిగేకొద్దీ శ్రీరెడ్డి ఆరోపణలు కూడా పెరిగే విధంగా కనపడుతున్నాయి. ఈ ఉదంతం కేవలం మాటల వరకే పరిమితం అవుతుందా? లేక శ్రీరెడ్డి ఏమైనా సంచలన వీడియోలను రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉందా? ఏమో ఆమెకే తెలియాలి గానీ, బుల్లితెర ద్వారా ఇంకా ప్రేక్షకులకు చేరువ కావాలన్న నాని ఆకాంక్షను దెబ్బకొట్టే విధంగా శ్రీరెడ్డి ట్వీట్స్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… శ్రీరెడ్డికి నాని నుండి కౌంటర్స్ రావడం లేదు.
The quarterly revenue, EBITDA, and profit after tax have been the highest so far in…
Panchayat Season 5 is on the way. Although a confirmed release date remains unknown, multiple…