
‘జీరో’ సినిమాలో ఆమె నిజ జీవిత పాత్రలోనే (స్టార్ హీరోయిన్ శ్రీదేవిగా) కనిపించబోతున్నారట. ఓ పార్టీ సీన్ గా కనిపించే ఈ సన్నివేశంలో షారూక్, అలియా భట్, కరిష్మాకపూర్ లతో కలిసి సందడి చేస్తారని, దీనికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తైందని బాలీవుడ్ కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, రాయ్, రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…