
ఈ సినిమా కథ ఆసక్తికరమైనదేననీ .. ఆకట్టుకునేదేనని, తనని నమ్మి నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడలేదని చెప్పారు. అయితే తాను సరిగ్గా తెరకెక్కించలేకపోవడం వల్లనే ఈ సినిమా పరాజయాన్ని చవిచూసిందని అన్నారు. మరింత బాగా తాను చిత్రీకరించవలసి ఉండవలసిందని చెప్పారు. ఈ సినిమా ఆదరణ పొందకపోవడానికి తానే కారణమని అంగీకరించారు.
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…
The ongoing year has brought a few surprises in terms of box office numbers and…