
తమన్ తో పాటు త్రివిక్రమ్, బన్నీ కూడా పాల్గొంటున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’లో సినిమాలో కథానాయిక నటించింది. ఇంకోవైపు బన్ని హీరోగా నటించిన ‘డీజే’ అదేనండి ‘దువ్వాడ జగన్నాథం’లో కథానాాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్‌తో నటించిన ఈ సినిమాతోనే కథానాయికగా పూజా హెగ్డే దశ తిరిగింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్గా వరుస అవకాశాలను తీసుకొచ్చింది.
అలాగే ఈ సినిమా కోసం పూజా హెగ్డే తన గొంతు సవరించుకుంటుందని సమాచారం. అంతేకాదు తమన్ ఈ సినిమాలో పూజా హెగ్డేతో ఒక ఫోక్ సాంగ్ పాడించబోతున్నట్టు చెబుతున్నారు. గతంలో చాలా మంది హీరోయిన్స్ అపుడపుడు గాయనిగా తమ గొంతు సవరించుకున్నారు. మరి త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో పూజా పాట ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతుందని, దానికోసం కాజల్ ను తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
Prabhas’ Fauzi teaser received a mixed response on social media, with criticism over its visual…
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…