
చాలా కాలంగా ఓ హిట్ కోసం వేచిచూస్తున్న సుమంత్, ఈ సారి జోనర్ మార్చి ఫాంటసీతో కూడిన మిస్టరీ సబ్జెక్టుతో రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయబోతున్నట్లుగా సుమంత్ స్పష్టం చేసారు. ఇప్పటికీ సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యిందని చెప్తోన్న ఈ సినిమా సుమంత్ కెరీర్ లో 25వ సినిమా కావడంతో ఈ “సుబ్రహ్మణ్యపురం”కు మరో ప్రాధాన్యత లభించినట్లయ్యింది.
Varsha Rekhate is turning a sunlit tropical escape into her personal fashion runway. A punchy…
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…