
తాజాగా ట్విట్టర్ లో తెలుగు, తమిళ, మలయాళ చిత్రపరిశ్రమలో పెను సంచలనం రేపుతోంది. ఈ ట్వీట్ లో సినీ నటి ప్రియమణికి సంబంధించిన వ్యవహారాలు వెల్లడిస్తామని ప్రకటించారు. దీంతో జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రియమణితో సన్నిహితంగా ఉన్న సినీ ప్రముఖుల గుండెల్లో గుబులు రేగుతోంది. మరోవైపు అభిమానుల్లో ఈసారి ప్రియమణి ఫోటోలు విడుదల చేస్తారా? వీడియో విడుదల చేస్తారా? అంటూ చర్చనడుస్తోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ ట్వీట్ కలకలం రేపుతోంది.
అయితే తన అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని తెలిపిన సుచిత్ర, తన ట్విట్టర్ ఖాతాను తొలగించాల్సిందిగా తానే ట్విట్టర్ ఇండియాను కోరానని తెలిపింది. ఈ ఉదంతం జరిగిన తర్వాత ‘సుచి లీక్స్’ను అడ్డం పెట్టుకుని, చాలామంది ‘సుచిత్ర కార్తీక్’ పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి ట్విట్టర్ లో సందడి చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ప్రియమణి న్యూడ్ వీడియోలు బయట పెడతామని చెప్తున్నారు తప్ప, ఇందులో ఎంత వాస్తవం లేదు. ఒకవేళ సుచిత్రనే సదరు ట్వీట్స్ చేసినా… అందుకు ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు.
ఎందుకంటే… ఆదివారం, సోమవారం నాడు వరుసగా వీడియోలను లీక్ చేస్తానని, ధనుష్, అనిరుద్, ఆండ్రియాల వ్యక్తిగత వీడియోలను లీక్ చేస్తానని షెడ్యూల్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆ వీడియోల జాడ లేకపోవడంతో, తాజాగా ప్రియమణి న్యూడ్ వీడియోల గురించి సర్క్యూలేట్ అవుతోన్న దాంట్లో విషయం లేదని చెప్పవచ్చు. అయినా ఈ ట్వీట్స్ వచ్చినవి సుచిత్ర అధికారిక అకౌంట్ నుండి కాకపోవడంతో వీటికి ప్రాధాన్యత లభించడం లేదు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…