
దీంతో గత సినిమా విడుదల సందర్భంలో… తాను మళ్ళీ కమెడియన్ గా నటించడానికి సిద్ధమంటూ చేసిన ప్రకటనకు ఫలితాలు వచ్చేలా కనపడుతున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలో సునీల్ కమెడియన్ గా చేయబోతున్నారని వార్తలు వస్తుండగా, తాజాగా మరో కీలక సమాచారం బయటకు వచ్చింది. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించబోయే సినిమాలో ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ లో సునీల్ కనిపించబోతున్నారనేది ఈ న్యూస్.
అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, బహుశా ఈ వార్త కార్యరూపం దాలిస్తే మాత్రం సునీల్ హాస్యాన్ని అమితంగా ఇష్టపడే అభిమానులకు పండగ లాంటిదేనని చెప్పవచ్చు. ఎందుకంటే… శ్రీనువైట్ల – రవితేజ కాంబోలో కమెడియన్ గా నటించిన సందర్భంలో సునీల్ కు అదిరిపోయే క్యారెక్టర్స్ వచ్చాయి. దీంతో లేటెస్ట్ మూవీలో కూడా అదే రేంజ్ కామెడీని సునీల్ నుండి ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మరి అలా సునీల్ కనిపించాలని ఆశించడం, కేవలం ఫ్యాన్స్ మాటే కాదు, హాస్యప్రియుల భావన కూడా!
BOTTOM LINE Stale Malayalam-Coded Thriller Bites the Dust PLATFORM ZEE 5 RUNTIME 2 Hrs 42…
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్స్ కి టైర్స్ తో సంబంధం లేదు. వాళ్ళది సపరేట్ బేస్. మహేష్,…