
గవాస్కర్ ను గుర్తించని భద్రతా సిబ్బంది స్టేడియం ముందే నిలిపివేయగా, అక్కడే ఉన్న అభిమానులు గవాస్కర్ ఎవరో చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు వినలేదు. దీంతో చేసేదేమీ లేక అభిమానులతో ఫోటోలు దిగుతూ, వారితో ముచ్చటిస్తూ ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, వచ్చి చెప్పిన తరువాతనే గవాస్కర్ ను స్టేడియంలోనికి అనుమతించారు.
Dulquer Salmaan’s I’m Game has not found the expected traction in the Telugu states. The…
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…