
అయితే సునీల్ వెర్షన్ మరో విధంగా ఉంది. ‘నోట్ దిస్ పాయింట్… ప్లీజ్… హీరోగా మారిన తర్వాత కమెడియన్ వేషాలు వేయను అని నేను ఎప్పుడూ చెప్పలేదు… ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారిన తర్వాత కూడా అయిదేళ్ళ పాటు కమెడియన్ గా కొనసాగానన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసాడు సునీల్. ఇటీవల వచ్చిన మెగాస్టార్ 150వ సినిమాలో కమెడియన్ గా వచ్చిన అవకాశంపై కూడా స్పందించారు.
‘తానే చిరంజీవి గారి 150వ సినిమాలో అవకాశం ఇవ్వమని అడిగానని, అయితే ముందుగా అనుకున్న రోల్ చేయలేకపోయానని, అయితే ఏదొక కామెడీ పాత్ర మాత్రం ఖచ్చితంగా చేస్తానని’ హామీ ఇచ్చాడు సునీల్. తన వద్దకు హీరో పాత్రలే వస్తున్నాయని, అందుకే కమెడియన్ గా కనపడలేకపోతున్నానని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ‘జక్కన్న.’
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…