
ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా సునీల్ నటించనున్నాడట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందులోని పాత్రల డిజైన్‌పై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…