
అలాంటి “భాషా” సినిమాను నేటి సాంకేతిక పరిజ్ఞానంకు అనుగుణంగా డిజిటల్ రూపంలోకి మారిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ప్రయోగమే సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆ దశలోనే ఉన్న చిత్ర యూనిట్, తాజాగా “భాషా” సినిమాకు సంబంధించి తొలి టీజర్ ను విడుదల చేసింది. అది కూడా రజనీ చెప్పిన పాపులర్ డైలాగ్ తో విడుదలైంది. డిజిటల్ గా రూపాంతరం చెంది 5.1 సరౌండింగ్ సౌండ్ సిస్టంతో సిద్ధమవుతున్న కొత్త వర్షన్ ను చూడాలంటే కొంత సమయం పడుతుంది గానీ, అప్పటివరకు శాంపిల్ గా ఈ టీజర్ ను వీక్షించవచ్చు.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…