
మొదట, సుశాంత్ మరియు ఉదయ్ కిరణ్ ఇద్దరికీ సినిమా నేపథ్యం లేదు మరియు పాఠశాలలో బ్రిలియంట్ విద్యార్థులు. తరువాత, వారి తొలి చిత్రాలైన కై పో చే మరియు చిత్రంతో, ఇద్దరు నటులు ఒక్కరోజులో సంచలనంగా మారారు. మరొక నటి అనితా లోఖండేతో డేటింగ్ చేయడంతో సుశాంత్ సింగ్ తన ప్రేమ జీవితంలో కూడా సమస్యలను ఎదుర్కొన్నాడు.
ఉదయ్ కిరణ్ కూడా తన ప్రేమ జీవితంలో ఇబ్బంది పడ్డారు. వారి కెరీర్‌కు గొప్ప ఆరంభం లభించిన తరువాత, హీరోలు ఇద్దరూ ఆ తరువాత ఆఫర్ల కోసం కష్టపడ్డారు. ఇద్దరు డెస్పరేషన్ తో పోరాడుతూ… వారి అపార్ట్మెంట్లలో ఉరి వేసుకుని మరణించారు. ఇద్దరు చాలా యుక్త వయసులోనే తమ ప్రాణాలు తీసుకున్నారు.
మరోవైపు కష్టకాలంలో పరిశ్రమలకు చెందిన వారు ఈ ఇద్దరి తారలను కలిసి వారికి బాసటగా ఉండే ప్రయత్నం చెయ్యలేదని చాలా మంది అంటున్నారు. ఏది ఏమైనా ఇద్దరు ప్రతిభావంతమైన నటులు డిప్రెషన్ కారణంగానే కోల్పోవడం బాధాకరం.
Former India assistant coach Abhishek Nayar has explained why Shreyas Iyer should not be compared…
Ranbir Kapoor’s Ramayana is trying a different approach for its digital release. Instead of a…