
[m9ad]
తన రూమ్ పక్కనే ఉన్న ఈ బోర్డును చూశానని, అతనిని డిస్టబ్ చేయడం ఇష్టం లేక ఈ పిక్ ను తీసుకున్నానని, అయినా “ఎస్వీసి హీరో గారు” అని ఉన్న ఆ నేమ్ ప్లేట్ ఒక్కటి చాలు, సూపర్ స్టార్ ఆరాను తెలియజేస్తుందంటూ ట్వీట్ చేసాడు సుశాంత్. ఈ ట్వీట్ కు ప్రిన్స్ అభిమానుల నుండి సుశాంత్ కు భారీ స్పందన వస్తోంది. ఫస్ట్ లుక్ కోసం వేచిచూసే ఆనందంలో ఫ్యాన్స్ అంతా 9వ తేదీ కోసం నిరీక్షిస్తున్నారు.
The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…