
ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయలుదేరినట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ఆయనను బహిష్కరించనున్నట్టు సమాచారం. కత్తి మహేష్ నగర బహిష్కరణ తరువాత ఓ వర్గాన్ని రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారన్న ఆరోపణలతో పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించారు తెలంగాణ పోలీసులు. ఏదైనా విషయం వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా నిముషాలలో దేశాలు దాటే ఈ రోజుల్లో నగర బహిష్కరణతో ఒక మనిషిని కట్టడి చెయ్యగలరా?
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…
Niharika Konidela’s production banner, Pink Elephant Pictures, has joined Maximum City Studios for Pocket Rockets,…