
“స్వామి కార్యం… సకార్యం…” అన్న సామెతకు ఈ ఫోటోలు పరిపూర్ణత ఇచ్చాయి. ఓ పక్కన అమితాబ్ ద్వారా తన లుక్ ను రివీల్ చేయించిన మెగాస్టార్, మరో పక్కన కొడుకు సినిమాకు రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు వెళ్ళేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఇంతకీ ఈ ఫోటోలలో మెగాస్టార్ గారి లుక్ ఎలా ఉంది? అంటే 60 ఏళ్ళు పైబడి రెండు సంవత్సరాలు గడిచినా, చిరులో ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదని చెప్పే విధంగా మెగాస్టార్ లుక్ దర్శనమిచ్చింది. పక్కనే ఉన్న నయనతార కూడా మెగాస్టార్ కు సరిజోడిగా ఏ మాత్రం తీసిపోలేదు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…