
‘బాహుబలి’ సినిమా అపూర్వ విజయం తర్వాత చాలా సెలక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటున్న తమన్నా, ఈ సినిమాలో మాత్రం ఫక్తు కమర్షియల్ హీరోయిన్ గా కనపడనుందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. గతంలో విశాల్ పక్కన కనపడుతూ సందడి చేసిన ఫోటోలలో కూడా ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ అందాలతో వీక్షకులను మత్తెక్కించింది.
“ఒక్కడొచ్చాడు” కమర్షియల్ సినిమాలో ‘మిల్కీ బ్యూటీ’ అందాలు కూడా ప్రధాన హైలైట్ అన్న రీతిలో టాలీవుడ్ లో చిత్ర ప్రమోషన్ సాగుతోంది. తెలుగులో హిట్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్న విశాల్ కు, ఈ సినిమా అయినా సక్సెస్ అనుభూతులను తీసుకువస్తుందో లేదో చూడాలి. విశాల్ మాత్రం ఈ ‘బాహుబలి’ బ్యూటీ పైన ఎక్కువ నమ్మకమే పెట్టుకున్నట్లుగా కనపడుతోంది.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…