
[m9ad]
ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ఫైనల్ వసూళ్ల విషయానికే వస్తే ఎదురు దెబ్బలు తినడంతో ఓపిక మేరకు డ్రైవ్ చేసి 20కోట్లకు పైగా షేర్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే విజయ్ గీత గోవిందం సినిమా దాదాపుగా 65 కోట్ల షేర్ వసూళ్లు సాధించి ఆయన సినిమాల్లోనే టాప్ ప్లేస్ లో నిలవగా, ఇక ఆయన బ్లాక్ బష్టర్ అర్జున్ రెడ్డి 25 కోట్ల షేర్ వద్ద నిలిచి ఆయన సినిమాల్లోనే టాప్ 2 కలెక్షన్స్ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ రెండింటి తర్వాత ప్లేస్ మన ట్యాక్సీ వాలా తీసుకుంది.
నిజంగా మెచ్చుకుని తీరాలి. విజయ్ గట్స్ కి. ఆయనకి ఉన్న చరిష్మాని ఒప్పుకిని తీరాలి. అంత ఈజీ కాదు, పవన్ కల్యాణ్ లాంటి పెద్ద ఇమేజ్ ఉన్న హీరో సినిమా ముందే లీక్ అయ్యింది అంటేనే అంత పెద్ద హీరో, అంత పెద్ద ప్రొడ్యూసర్ గడగడలాడిపోయారు. అలాంటి చిన్న హీరో, చిన్న ప్రొడ్యూసర్, వాళ్ళు పడిన కష్టానికి, వాళ్ళు చేసిన ఈ సాహసానికి అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మొత్తంగా అదీ విజయ్ తన రైడ్ ని 20కోట్ల షేర్ వద్ద ముగించాడు. మరి ఇదే ఊపులో వచ్చే ‘డియర్ కామ్రెడ్’ ఇంకెన్ని సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుందో ‘Just Wait and See’.
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…