
[m9ad]
“డ్రైవర్ ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాడు, కానీ గమ్యస్థానానికి చాలా ఫన్ గా తీసుకెళ్తాడని హామీ ఇస్తున్నాను” అంటూ ఈ సందర్భంగా తనదైన స్టైల్ లో విజయ్ దేవరకొండ ట్వీట్ చేసారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి యూ ట్యూబ్ లో అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ సంగీత సాహిత్య ప్రియులను అలరిస్తోంది.
ఈ వాయిదాకు రవితేజ “అమర్ అక్బర్ అంటోనీ” ఓ కారణమైయుండొచ్చు. 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుండడంతో, రెండు సినిమాలకు తగినన్ని ధియేటర్లు దొరకక “టాక్సీవాలా” వెనక్కి తగ్గిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఒకరోజు వెనక్కి తగ్గడం వలన రెండు సినిమాలకు లాభమే తప్ప, నష్టమేమి ఉండదనేది ట్రేడ్ పండితుల భావన.
H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…
Two distinct character introductions are offering audiences an early look at the world being created…