
అంతేకాదు, ఇక్కడే మరో బంపర్ ఆఫర్ కూడా సదరు బ్రోకర్ కు ఇచ్చారు. ఈ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే ఉన్నపళంగా 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో బెంబేలెత్తిపోయిన నిందితుడు అప్పటికప్పుడు లక్షన్నర ఇచ్చేందుకు, మరికొన్ని రోజుల్లో మిగిలిన లక్షన్నర ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అప్పటికప్పుడు ఏటీఎంకు తీసుకువెళ్లి లక్షన్నర రూపాయలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు, ఆ ఏటీఎంకు సంబంధించిన బ్యాంకు నుంచి వీడియో పుటేజ్ ను సేకరించారు. దీంతో అతనిపై చర్యలకు సిద్ధమవుతోంది.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…