రష్మీకకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్…

మార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తం గా సెలబ్రిటీస్ ఎదుర్కుంటున్న సమస్య. ఇటీవల రష్మిక మార్ఫింగ్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.

ఈ విషయం పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడం తో పాటు ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ YJ రాంబాబు గార్లు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కి పిర్యాదు చేసారు.

ADVERTISEMENT

బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ గారు వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం కి అప్పగించారు..

ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టి కి తీసుకు రావాలని సూచించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

From AP to Mumbai: CBN’s Big Recognition Day

Andhra Pradesh chief minister, Chandrababu Naidu recently completed his visit to Tamil Nadu as the…

7 minutes ago

How Is This Director Pulling The Big Stars?

Generally, star heroes prefer to work only with directors who are in top form as…

23 minutes ago