
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ కలయిక, తదుపరి సినిమాకు ప్లానింగా? లేక ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా ప్రమోషన్స్ కోసమా? అన్నది తేలాల్సి ఉంది. నవతరం దర్శకులతో పనిచేయడానికి టాలీవుడ్ అగ్ర హీరోలు ఏ మాత్రం వెనుకాడడం లేదన్న విషయం తెలిసిందే. దీంతో తరుణ్ – ఎన్టీఆర్ ల కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకున్నా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదన్నది టాలీవుడ్ టాక్.
Srijita Ghosh brings a fresh dose of drama to ethnic dressing, and the setting makes…
After the massive success of Jailer 2, all eyes are now on Nelson Dilipkumar's next…