
ఇప్పటి వరకు 148 కోట్ల రూపాయలను వసూలు చేసిన ‘ది జంగిల్ బుక్’ మరిన్ని కలెక్షన్లు రాబట్టే దిశగా దూసుకెళుతుండడం విశేషం. ఈ సినిమా హిందీ వర్షన్ కు బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రా, నానా పటేకర్, ఓం పురి, ఇర్ఫాన్, షేఫాలి షా వాయిస్ ఓవర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. సాహసం, వినోదం అంశాలతో కూడుకున్న ఈ సినిమా కథ 200 కోట్ల క్లబ్ లో చేరుతుందేమో చూడాలి.
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజగా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో…
Dhanush's most anticipated film Om: Chapter 1, directed by Rajkumar Periyasamy, is gearing up for…