Telugu

1135 కోట్లతో సముద్రంలో తేలియాడే నగరం!

ఫ్రాన్స్ ప్రభుత్వం సరికొత్త అద్భుత సృష్టికి రూపకల్పన చేస్తోంది. 1135 కోట్ల రూపాయలతో సముద్రంలో తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. ఈ నగరాన్ని ప్రపంచంలోనే భిన్నంగా నిలిపేలా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది.

ADVERTISEMENT

ఇక ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్రశాంతంగా పోలింగ్… వైసీపీ విమర్శలు, వాదనలు అబద్దాలే?

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.…

27 minutes ago

Rotten Food Found in Hyderabad Restaurant Raids

Most people think twice before eating street food because it is exposed to dust, traffic…

2 hours ago