Telugu

మణిశర్మ ఇంట్లో దొంగతనం!

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడిగా వెలుగొందిన మణిశర్మ ఇంట్లో దొంగతనం జరిగింది. తన ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన 4 లక్షలను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులకు మణిశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఫిలింనగర్‌ లోని తన ఇంట్లో కొద్ది రోజుల క్రితం 4 లక్షల నగదును బీరువాలో భద్రపరిచారు.

స్వీయ అవసరాల నిమిత్తం ఆదివారం నాడు ఆ డబ్బు కోసం బీరువా తీయగా అది కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన మణిశర్మ, తన మేనేజర్ సుబ్బానాయుడు ద్వారా పోలీసులకు ఫిర్యాదు పంపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది ఇంటి దొంగల పనే కావచ్చని అనుమానిస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. మరి పోలీసులకు ఎలా చిక్కుతాడో చూడాలి.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas-Karunakaran Film Fake? Is Karthik a Safe Bet?

Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…

30 minutes ago

Telugu Twitter Firing On Sandeep Reddy, But Why?

A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…

49 minutes ago