
[m9ad]
విడుదలకు ముందు ఇచ్చిన హైప్ కు, సినిమాకు అస్సలు సంబంధం లేకపోవడం, పేలవమైన కధనం… ఓ సామెతలో చెప్పాలంటే, “మెరిసేవన్నీ బంగారం కాదు” అన్న రీతిలో ఈ సినిమాకు విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రవిబాబు “అదుగో” సినిమా ఈ భారీ సినిమా కంటే ఉత్తమం అన్న టాక్ కూడా ట్విట్టర్ లో నడుస్తోంది.
Ramayana is clearly the next big release from Bollywood, and it is arriving on November…
Sandeepa Dhar brings a breezy burst of charm to this pastel-perfect gallery, slipping into a…