
ప్రస్తుతం అదే సినిమాకు సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సుల్తాన్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు స్వీకరించాడు. బక్రీద్ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా పోస్టర్ను విడుదల చేస్తూ తనకు ఓ వైపు భయంగాను, మరో వైపు ఉత్సాహంగాను ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ ఇండియన్ ఏజెంట్, పాకిస్థానీ గూఢచారి కలిసి ఒక శత్రువును ఎదురిస్తున్నట్లుగా సినిమా పోస్టర్ ఉండగా, 2017 క్రిస్మస్ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…