
ఈవెంట్ల పేరుతో టాలీవుడ్ హీరోయిన్లను అమెరికాకు పిలిపించి, వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు ప్రకటించింది. వీసా పర్మిట్ లను కూడా దుర్వినియోగం చేశారని చెప్పింది. అనైతిక కార్యకలాపాల కోసం మహిళలను అక్రమంగా రవాణా చేశారని పేర్కొంది.
టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు కోప్రొడ్యూసర్ గా పని చేసిన కిషన్… ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. తనకు ఉన్న పరిచయాలతో హీరోయిన్లను అమెరికాకు పిలిపిస్తూ వ్యభిచార దందాను కొనసాగించాడు. కొన్నేళ్ల పాటు తన భార్యతో కలసి ఈ దందాను నడిపి, ఇటీవలే పట్టుబడ్డాడు.
Varsha Rekhate is turning a sunlit tropical escape into her personal fashion runway. A punchy…
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…