ఆరు నెలలలోనే విడాకుల వైపుగా యువదర్శకుడు

Tollywood Young Director Divorceఅతనో యువ దర్శకుడు. పట్టుమని అర డజన్ సినిమాలు కూడా చెయ్యకపోయినా డీసెంట్ అనిపించుకున్నాడు. 

ఈ ఏడాది ఆయన లైఫ్ లో చాలా ప్రత్యేకం. ఈ ఏడాది ఆయన కేరీర్ లో పెద్ద హిట్ కొట్టాడు.

ADVERTISEMENT

ఆ సినిమా రిలీజైన అదే నెలలోనే (ఫిబ్రవరి లో) ఆయనకు పెళ్లి అయ్యింది.

ఈ లోగా ఒక పెద్ద సినిమా కూడా ఒకే అయ్యింది. అంతా సాఫీగా జరిగిపోతుందని అందరికీ అనిపించినా అతని లైఫ్ లో అనుకోని విషాదం కమ్ముకుందని సమాచారం.

పెళ్ళై ఆరు నెలలు కూడా అవ్వక ముందే వారు విడాకులకు అప్లై చేసినట్టు సమాచారం. 

పెళ్ళైన కొద్ది రోజులకే ఇద్దరికీ ‘కంపాటిబిలిటీ ఇష్యూస్’ వచ్చి అది విడాకులకు దారి తీసినట్టు సమాచారం.

అయితే దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ ఎంత కాలం పడుతుందో చూడాలి. అది పూర్తయితే తన తరువాతి ప్రాజెక్ట్ మీద పూర్తిగా దృష్టిపెట్టొచ్చు. 

ఏది ఏమైనా ఇదంతా తొందరగా సమసిపోయి పెద్ద హిట్ కొట్టాలని కోరుకుందాం.

ADVERTISEMENT
Latest Stories