
అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ అవకాశం అమరావతికి తెచ్చారు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 ఎలక్ట్రిక్ వాహనాలను ఉచితంగా అందించనుంది. అమరావతిని ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోగ, ప్రచార కేంద్రంగా ఉపయోగించుకోబోతుంది టయోటా.
టయోటాకి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ భారత్‌లో లేదు. టయోటాతో ఒకసారి బంధం ఏర్పడితే ఆ తర్వాత ఇ-కార్ల తయారీ ప్లాంట్‌ను ఏపీలో పెట్టాలని కోరే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి టయోటా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
Thrigun Eashwaran is one reason many audiences are watching this year's Bigg Boss season. However,…
Hyderabad is covered in advertisements, but GHMC is struggling to collect the money from them.…