Telugu

రెండు ట్రైలర్లు: సిమిలర్ ఫీలింగ్

ఇవాళ విడుదలైన “మా ఇంటి బంగారం” ట్రైలర్ భలే ఎగ్జైట్ చేసింది. సమంత యాక్షన్ జోన్ అండ్ స్టంట్స్ హైలైట్ గా నిలిచాయి. సమంత భర్త రాజ్ కథ అందించిన ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే.. ఇదేవారం విడుదలవుతున్న “బ్లాస్ట్ జోన్” అనే ట్రైలర్ చూసాక ఇది కూడా అలాంటి సినిమానే కదా అనే భావన కలిగింది. రెండూ యాక్షన్ బేస్డ్ సినిమాలే. రెండిట్లోనూ సాధారణంగా కనిపించే వ్యక్తులు తమ ఫ్యామిలీ కోసం ఫైట్ చేయడమే కథాంశం. రెండు సినిమాల్లోనూ ముఖ్యపాత్రధారులకు హిడెన్ ఐడెంటిటీస్ ఉంటాయి. మూల కథ మరియు లోకాలిటీలో మాత్రమే తేడా కనిపిస్తుంది.

ADVERTISEMENT

ఇలా రెండు సినిమాలు ఒకే జానర్ లో రూపొందడం అనేది సర్వసాధారణం. ఇక్కడ సమంత స్టార్ పవర్ “మా ఇంటి బంగారం”ని భీభత్సంగా ఎలివేట్ చేసి ఆడియన్స్ లోకి తీసుకెళ్లగా.. అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ల “బ్లాస్ట్ జోన్” మాత్రం ఇంకా జనాల్లోకి వెళ్ళాల్సి ఉంది. మీకూ ఈ రెండు ట్రైలర్లు సిమిలర్ గా అనిపించాయా? ఓ లుక్కేసి చెప్పండి.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Mumbai Star To Chennai Super Kings: Not Good?

One of the most shocking trade agreements in IPL could be happening now in the…

24 minutes ago

Big Task For Ram Charan, No Other Option?

In less than 10 days from now, Ram Charan will be returning to the big…

54 minutes ago