రాముడు, కర్ణుడు, సుబ్రహ్మణ్యుడు.. అందరూ మన తెలుగు హీరోలే
ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీని మైథాలజీ అనే జాన్రా రాజ్యమేలుతోంది. బడా స్టార్లు, సీనియర్ డైరెక్టర్లు తమ సినిమాల్లో దేవుడి అంశ కచ్చితంగా ఉండాలని భీష్మించుకొని కూర్చున్నారు. పరభాషల్లోనూ ఈ ప్రయత్నం జరుగుతున్నప్పటికీ.. తెలుగులో తెరకెక్కుతున్నంత భారీగా, హుందాగా మరో భాషలో ఈ మైథాలజీ థీమ్ సినిమా రావడం లేదు అనేది నిజం. హిందీలో రామాయణ వస్తున్నప్పటికీ.....
1h ago