
దీంతో చేసేది లేక అతను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం అతనిపై దాడి చేయడమే కాకుండా అతని వద్దనున్న 6000 రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి రెండేళ్ల క్రితం ఇదే విధంగా ఒకరిని ఆమె వేధించిందని గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. విచారణ కోసం ఒకరోజు కస్టడీకి పోలీసులు కోరడంతో అందుకు న్యాయస్థానం అంగీకరించింది.
తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…
Fans finally have a major update on Dragon, the much-awaited collaboration between Jr. NTR and…