
మరో వైపు, అమెరికా కంపెనీల పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, భారత విధానాలను కూడా బయటపెట్టిన సదరు పత్రిక, ఇంకా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊహించినంత మెరుగుపడలేదని పేర్కొంది. ఒబామా మైనారిటీల సంక్షేమాన్ని కోరుతుంటే, మోడీ మాత్రం తన జీవితంలో అత్యధిక భాగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి మత సంస్థతో కాలం గడిపారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా గుజరాత్ లో 2002లో జరిగిన మతకల్లోలాలను కూడా ప్రస్తావించింది. అలాగే గ్రీన్ పీస్ వంటి ప్రభుత్వేతర సంస్థలను మూసేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
Akshay Kumar and Priyadarshan are collaborating once again after Bhooth Bangla and Haiwaan. Although the…
Generally, the Supreme Court of India prefers to impose a complete ban on cracking of…