
దిలీప్ వ్యవహార శైలితో వారి దాంపత్యంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. ఆ క్రమంలో కావ్యమాధవన్ తో దిలీప్ కు ఉన్న వివాహేతర సంబంధాన్ని భావన పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న దిలీప్… పల్సర్ సునీ సాయంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని చార్జిషీట్ లో సిట్ పేర్కొంది.
ఈ కేసులో పల్సర్ సునీని మొదటి ముద్దాయిగా పేర్కొన్న సిట్ అధికారులు, దిలీప్ ను 8వ ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ కేసులో మొదటి సాక్షిగా బాధితురాలు భావనను సిట్ పేర్కొంది. మంజు వారియర్, కావ్యమాధవన్ తో పాటు మాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో 50 మందిని సాక్షులుగా ఛార్జిషీట్ లో సిట్ పేర్కొంది.
Telugu cinema has delivered a major commercial success with Irumudi, starring Ravi Teja in the…
Rohit Sharma has once again caught the attention of Indian cricket fans, but this time…